మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 67 – నారాయణీయం సప్తషష్టితమదశకమ్


సప్తషష్టితమదశకమ్ (67) – శ్రీకృష్ణతిరోధానం తథా పునః ప్రత్యక్షీభూయ గోపికాః ప్రీణనమ్ |

స్ఫురత్పరానన్దరసాత్మకేన
త్వయా సమాసాదితభోగలీలాః |
అసీమమానన్దభరం ప్రపన్నా
మహాన్తమాపుర్మదమంబుజాక్ష్యః ||67-1 ||

నిలీయతేఽసౌ మయి మయ్యమాయం
రమాపతిర్విశ్వమనోభిరామః |
ఇతిస్మ సర్వాః కలితాభిమానా
నిరీక్ష్య గోవిన్ద తిరోహితోఽభూః || 67-2 ||

రాధాభిధాం తావదజాతగర్వా-
మతిప్రియాం గోపవధూం మురారే |
భవానుపాదాయ గతో విదూరం
తయా సహ స్వైరవిహారకారీ || 67-3 ||

తిరోహితేఽథ త్వయి జాతతాపాః
సమం సమేతాః కమలాయతాక్ష్యః |
వనే వనే త్వాం పరిమార్గయన్త్యో
విషాదమాపుర్భగవన్నపారమ్ || 67-4 ||

హా చూత హా చమ్పక కర్ణికార
హా మల్లికే మాలతి బాలవల్ల్యః |
కిం వీక్షితో నో హృదయైకచోర
ఇత్యాది తాస్త్వత్ప్రవణా విలేపుః ||67-5||

నిరీక్షితోఽయం సఖి పఙ్కజాక్షః
పురో మమేత్యాకులమాలపన్తీ |
త్వాం భావనాచక్షుషి వీక్ష్య కాచి-
త్తాపం సఖీనాం ద్విగుణీచకార || 67-6 ||

త్వదాత్మికాస్తా యమునాతటాన్తే
తవానుచక్రుః కిల చేష్టితాని |
విచిత్య భూయోఽపి తథైవ మానా-
త్త్వయా విముక్తాం దదృశుశ్చ రాధామ్ || 67-7 ||

తతః సమం తా విపినే సమన్తా-
త్తమోవతారావధి మార్గయన్త్యః |
పునర్విమిశ్రా యమునాతటాన్తే
భృశం విలేపుశ్చ జగుర్గుణాంస్తే || 67-8 ||

తథావ్యథాసఙ్కులమానసానాం
వ్రజాఙ్గనానాం కరుణైకసిన్ధో |
జగత్త్రయీమోహనమోహనాత్మా
త్వాం ప్రాదురాసీరయి మన్దహాసీ || 67-9 ||

సన్దిగ్ధసన్దర్శనమాత్మకాన్తం
త్వాం వీక్ష్య తన్వ్యస్సహసా తదానీమ్ |
కిం కిం న చక్రుః ప్రమదాతిభారా-
త్స త్వం గదాత్పాలయ మారుతేశ || 67-10 ||

ఇతి సప్తషష్టితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.